నా కొడుకులతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..

  0
  7212

  ఆమెను త‌ల్లి అనాలో.. పిల్ల‌ల పాలిట శ‌ని అనాలో.. తెలియ‌ని ప‌రిస్థితి. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి తాను పోర్న్ వీడియోలు చూస్తాన‌ని, దీనివ‌ల్ల వారికి సెక్స్ పై ఒక మంచి అవ‌గాహ‌న క‌లుగుతుంద‌ని ఇండోనేషియాకు చెందిన ప్ర‌ముఖ పాప్ స్టార్ యునిషెరా చెబుతోంది.

  47 ఏళ్ళ వ‌య‌సున్న ఆమెకు ఇద్ద‌రు కొడుకులు పెళ్ళికి ఎదిగి ఉన్నారు. వారంలో రెండు సార్లు అయినా త‌న పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని పోర్న్ వీడియోలు చూస్తూ వాళ్ళ‌కి వివ‌రిస్తుంటాని ఒక యూట్యూబ్ ఇంట‌ర్వూలో ఆమె వ్యాఖ్యానించింది.

  ప్ర‌స్తుత స్పీడ్ యుగంలో పిల్ల‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పింది. ఇలాంటి వీడియోలు దొంగ‌త‌నంగా చూసి దాన్నేదో త‌ప్పుగా భావించి, వాళ్ళు కూడా అదే త‌ప్పు చేస్తార‌ని భావించింది. త‌న పిల్ల‌ల‌ను శృంగారాన్ని ఒక బూతులాగా కాకుండా ఒక అవ‌గాహ‌న‌తో చూడాల‌ని, అది ప్ర‌కృతి ధ‌ర్మంగా భావించాల‌ని, త‌న పిల్ల‌ల‌కు లైంగిక జీవితంపై ఇలా చేయ‌డం ద్వారా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాన‌నిచెప్పింది.

  పిల్ల‌లు ఏది వ‌ద్దంటే అది చేస్తార‌ని, అందుకే వారికి అశ్లీల చిత్రాలు చూపించి, అపోహ‌లు తొల‌గిస్తున్నాన‌ని తెలిపింది. ఇక ఆమె చెబుతున్న మాట‌ల‌పై నెటిజ‌న్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒకరు మంచి ప‌ని చేశావు అని ప్ర‌శంసిస్తుంటే, మ‌రొక‌రు ఇదేం పాడు ప‌ని అంటూ తిట్టిపోస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.