టపాకాయలు ఇంటికి తీసుకొస్తూ.. తండ్రీ బిడ్డ.. అయ్యో పాపం

  0
  150629

  దీపావళి రోజున టపాకాయలు కాల్చాలన్న కోరిక తీరకుండానే ఓ చిన్నారి మృతి చెందాడు. తండ్రితో కలిసి స్కూటర్ పై టపాకాయలు తీసుకొస్తుండగా.. ప్రమాదవశాత్తూ టపాకాయలు పేలి.. తండ్రి, కొడుకు సజీవ దహనమయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరి సమీపంలోని కొత్తకుప్పం గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వాహనదారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..