కలతీరేలోగా ,కరోనా బలితీసుకుంది..

  0
  8701

  కలతీరేలోగా ,కరోనా బలితీసుకుంది.. జీవితాశయాన్ని విధి యమపాశమై చంపేసింది.. 30 ఏళ్ళ అవినాష్ కరొనతో 24 తేదీ చనిపోయాడు.. చనిపోయిన వారానికి అతడు డిఎస్పీ , లేదా డెప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైనట్టు సమాచారం వచ్చింది.. పాట్నాకు చెందిన అవినాష్ , బిటెక్ పూర్తిచేశాడు. బీహార్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకోసం రేయింబవళ్లు చదివాడు. మొదటి ప్రయత్నంలోనే పాసైయ్యాడు.. అయితే సమాచారం వచ్చే వారం ముందే కరొనకు బలైపోయాడు.. విధి ఎంత క్రూరమైనదో చూడండి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.