ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  0
  18230

  శవం ముందు డాన్స్ ఏమిటీ ..? అని ఆశ్చర్యపోవద్దు. ఈమె నందిని రాయ్ .. సినీ నటి.. ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్‌ మధ్యలో ఆమె డెడ్ బాడీ సెట్ ముందు ఇలా ధనుష్‌ ‘జగమే తంత్రం’ సినిమాలోని రకిట రకిట పాటకు పిచ్చెక్కినట్టు డాన్స్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకునేందుకు ఆమె చేసిన ఈ పర్సనల్ వీడియో పై విమర్శలు వెల్లువెత్తాయి.డెడ్ బాడీ సెట్ ముందు ఏడ్చే సీన్ లు ఉంటాయిగానీ , ఇలాంటి ఉన్మాద డాన్స్ వీడియోలు కూడా తీయించుకుంటారా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.. ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. నందిని రాయ్ మానసిక పరిస్థితికి ఇది అద్దంపడుతొందని కూడా కామెంట్ చేశారు..వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..