దర్జాగా వీధుల్లో తిరుగుతున్న ఈ మొసలిని చూడండి.

  0
  1293

  దర్జాగా వీధుల్లో తిరుగుతున్న ఈ మొసలిని చూడండి.. గ్రామంలో వీధులన్నీ సర్వ్ చేస్తున్నట్ట్టు , ఠీవిగా పోతోంది.. కర్ణాటకలోని దండేలి ప్రాంతం , కోకిలాబెన్ గ్రామంలో ఈ మొసలి ఇలా వీధుల్లో తిరిగింది. ప్రతి వీధిలో తిరిగిన మొసలిని స్థానికులు ఫోన్లలో బంధించారు. పక్కనేవున్న కాలువలనుంచి మొసలి గ్రామంలోకి ప్రవేశించింది..వీడియోలు చూడండి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.