తెలంగాణ నీళ్లకోసం పోరాడుతా.. షర్మిల

  0
  92

  తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టునూ వదులుకోమని వైఎస్ షర్మిల అన్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరంలేదన్నారు. తెలంగాణా రైతుల ప్రయోజనాలకు ఇబ్బందికలిగించే ఏ నీటి ప్రాజెక్ట్ అయినా అడ్డుకుంటానని అన్నారు. గతంలో తాను ఈ విషయంలో మాట్లాడిన మాటలను ట్విట్టర్ వీడియోలో జతచేశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.