కూతుళ్లను చంపిన తండ్రిని నడి రోడ్లో కాల్చేశారు..

  0
  27508

  కన్న బిడ్డలను దారుణంగా చంపిన తండ్రులను యెమెన్ ప్రభుత్వం నడివీధిలో కాల్చి చంపింది..రాజధాని నగరం సనాలో రోడ్లపై జరిగిన ఈ శిక్షలను చూసేందుకు వందలమంది గుమికూడారు..

  ఇందులో మొదటగా ఆలీ అల్ నమి అనే 40 ఏళ్ళ వ్యక్తిని రోడ్డుపై చేతులు వెనక్కి విరిచికట్టి ఏకే – 47 తుపాకీతో కాల్చి చంపారు.. ఇతను తన ముగ్గురు కూతుళ్ళను వాటర్ ట్యాంక్ లో ముంచి చంపేశాడు.భార్య తనను వదిలి పోయిందన్న కోపంతో , కూతుళ్లను చంపేశాడు.

  7, 12, 14 ఏళ్ళ వయసున్న కూతుళ్లను చంపిన నేరానికి అతడికి ఈ శిక్ష వేశారు.. మహమ్మద్ అర్మాన్ అనే 33 ఏళ్ళ వ్యక్తి , 13 ఏళ్ళ బాలుడిపై లైంగిక అత్యాచారం చేసి , అతడిని చంపేశాడు.. అబ్దుల్ అల్ మఖాలి కూడా పిల్లలను చంపిన నేరంలోనే మరణ శిక్షకు గురయ్యాడు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..