హోండా గోల్డ్ వింగ్ బైక్ కి ఎయిర్ బ్యాగ్స్..

  0
  778

  హోండా గోల్డ్ వింగ్ బైక్ భార‌త‌దేశ‌పు రోడ్ల‌పై ప‌రుగులు పెట్ట‌నుంది. బీఎస్-6 ప్రామాణికాల‌తో త‌యారైన ఈ బైక్, 1833 సీసీ కెపాసిటీ, ఆరు సిలిండ‌ర్ల ఇంజ‌న్, 125 బీహెచ్‌పీ సామ‌ర్ధ్యంతో సూప‌ర్ బైక్ గా రానుంది.

  ఆరు గేర్లు మ్యాన్యువ‌ల్, ఆటో మేటిక్ గేర్ సిస్ట‌మ్‌తో రూపొందింది. మాన్యువ‌ల్ అయితే 37.2 ల‌క్ష‌లు, ఆటోమేటిక్ అయితే 39.16 ల‌క్ష‌లు ధ‌ర ప‌లుకుతుంది.

  రెండు మీద‌కు వ‌చ్చేస‌రికి మ‌రో రెండు, మూడు ల‌క్ష‌లు అద‌నం. నావిగేష‌న్ సిస్ట‌మ్, ఏడు అంగుళాల ఆండ్రాయిడ్ మ‌రియు యాపిల్ కార్ ప్లే, 55 వాట్ల స్పీక‌ర్లు, కీ లెస్ ఇగ్నీషియ‌న్, ఎయిర్ బ్యాగ్ వంటి ఫీచ‌ర్లు ఈ బైక్ సొంతం.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..