సోనూసూద్ రేమిడిస్ వీర్ పంపిణీపై విచారణ

  0
  917

  ప్రముఖ నటుడు, కోవిడ్ సంక్షోభంలో చాలామందికి ఆసరాగా నిలిచిన సోనూసూద్ చిక్కుల్లో పడ్డాడు. కోవిడ్ సమయంలో సోనూసూద్ కు రేమిడిస్ వీర్ ఇంజెక్షన్లు ఎలా దొరికాయో దర్యాప్తు చెయ్యాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. సామాన్యులకు, కొన్ని ఆసుపత్రుల్లో రేమిడిస్ వీర్ లేక రోగులు ఇబ్బంది పడ్డారని, అయితే సోనూసూద్ ఎక్కడినుంచి ఇంజెక్షన్లు తెచ్చారో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. అసలు ఆయన నుంచి అందిన ఇంజెక్షన్లు నిజమైనవా, నకిలీవో కూడా చూడాలని కోర్టు పేర్కొంది. రేమిడిస్ వీర్ ఇంజెక్షన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అలాంటప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వెంటనే సోనూసూద్ కి ఇంజెక్షన్లు ఎలా వచ్చాయి..? ఎక్కడినుంచి వచ్చాయి…?? అని కోర్టు ప్రశ్నించింది.

  సెలెబ్రెటీలకే ఇంజెక్షన్లు దొరుకుతాయా..? అని ప్రశ్నించారు.ప్రముఖ నటుడు, కోవిడ్ సంక్షోభంలో చాలామందికి ఆసరాగా నిలిచిన సోనూసూద్ చిక్కుల్లో పడ్డాడు. కోవిడ్ సమయంలో సోనూసూద్ కు రేమిడిస్ వీర్ ఇంజెక్షన్లు ఎలా దొరికాయో దర్యాప్తు చెయ్యాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. సామాన్యులకు, కొన్ని ఆసుపత్రుల్లో రేమిడిస్ వీర్ లేక రోగులు ఇబ్బంది పడ్డారని, అయితే సోనూసూద్ ఎక్కడినుంచి ఇంజెక్షన్లు తెచ్చారో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. అసలు ఆయన నుంచి అందిన ఇంజెక్షన్లు నిజమైనవా, నకిలీవో కూడా చూడాలని కోర్టు పేర్కొంది. రేమిడిస్ వీర్ ఇంజెక్షన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అలాంటప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వెంటనే సోనూసూద్ కి ఇంజెక్షన్లు ఎలా వచ్చాయి..? ఎక్కడినుంచి వచ్చాయి…?? అని కోర్టు ప్రశ్నించింది. సెలెబ్రెటీలకే ఇంజెక్షన్లు దొరుకుతాయా..? అని ప్రశ్నించారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..