అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  0
  4633

  అందాలు రాసి పోసిన‌ట్లుంటే రాశీఖ‌న్నా వార్త‌ల్లోకెక్కింది. హిట్ పడితే హడావిడి చేయడం .. ఫ్లాప్ పడితే డీలా పడడం తెలియ‌ని… రాశీ, ఈ మధ్య కాలంలో స్పీడ్ పెంచింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. అంతేకాదు హిందీ వెబ్ సిరీస్ లను కూడా లైన్లో పెట్టేస్తోంది. దాంతో ఇప్పుడు రాశి ఖన్నా ఫుల్ బిజీ అయిందీ ఢిల్లీ బ్యూటీ. ఆల్రెడీ హిందీలో ఆమె షాహిద్ కపూర్ టైటిల్ పాత్ర పోషించే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

  మరో భారీ వెబ్ సిరీస్ లోను ఆమె డిఫరెంట్ రోల్ చేస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపిస్తుందని టాక్‌. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..