మూడుసార్లు అబార్షన్ చేయించాడు.

  0
  1038

  ఫోటోలు, చాటింగులతో అడ్డంగా దొరికిపోయిన అక్రమ సంభంధాల వ్యవహారాల్లో కూడా రాజకీయ నేతలు అడ్డంగానే మాట్లాడుతున్నారు. దీనికి ఉదాహరణ తమిళనాడు మాజీ మంత్రి అన్నాడీ ఎంకే నేత మణి కందన్.. సినీ నటి చాందినీతో మణి కందన్ అక్రమ సంభందం, సహజీవనం గత ఐదేళ్లుగా తమిళనాడులో అందరికీ తెలిసిందే..

  అయితే ఇప్పుడు ఆయన చాందినీ ఎవరో తనకు తెలియదని చెప్పేశాడు. మంత్రిగా తనను అనేక మంది కలుస్తూ ఉంటారని.. వారితో కలిసి ఆమె ఫోటోలు దిగి ఉండవచ్చని తేలిగ్గా కొట్టిపారేశారు. అయితే తనకు మణి కందన్ తో మూడు సార్లు గర్భం వచ్చిందని.. అతనే గర్భస్రావం చేయించాడని సాక్షాలు ఉన్నాయని చెబుతోంది.

  ఇద్దరి మధ్యన నడిచిన చాటింగులు, కూడా ఆధారాలుగా చూపిస్తోంది. చాందినితో సహజీవనం కారణంగానే తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యాడు. అయితే ఇప్పుడు చాందిని ఎవరో తెలియదని అంటున్నాడు. మణి కందన్ తో తనకున్న అక్రమ సంబంధంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

  తనను చంపేస్తానని భయపెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మని కందన్ మాత్రం తనను చాందిని బ్లాక్ మెయిల్ చేస్తోందని.. మూడు కోట్లు డబ్బు కావాలని అంటోందని ఆరోపిస్తున్నాడు. మొత్తం మీద ఈ వ్యవహారం కాస్తా తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..