ప‌ర్యావ‌ర‌ణానికి అర్ధం ఏమిటో ఈ ఒక్క ఫోటో చూస్తే..

  0
  36

  నేడు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం.. చెట్టు న‌రికే వాళ్ళు… ఒక్క మొక్క నాట‌ని వాళ్ళు… ప‌ర్యావ‌ర‌ణం గురించి అద్భుత‌మైన ఉప‌న్యాసాలు ఇస్తుంటారు. నేటి వాతావ‌ర‌ణ కాలుష్యానికి, నేటి దారుణ ప‌రిస్థితుల‌కు ప‌ర్యావ‌ర‌ణ కాలుష్య‌మే కార‌ణం. స‌ముద్ర కాలుష్యంతో జ‌ల‌సంప‌ద‌, త‌ద్వారా మ‌నం తీసుకునే ఆహారం, వాతావ‌ర‌ణ కాలుష్యంతో మ‌న ఆరోగ్యం… ఆహార కాలుష్యంతో విష‌పూరిత‌మ‌వుతున్న ప‌రిస్థితి. అన్నీ క‌లిపి మాన‌వాళి వినాశ‌నానికి దారి తీస్తున్నాయి. అస‌లు ప‌ర్యావ‌ర‌ణానికి సిస‌లైన అర్ధం ఏమిటో ఈ ఒక్క ఫోటో చూస్తే తెలుస్తుంది. వృక్షో ర‌క్షితి ర‌క్షితః అని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. మ‌నిషి పుట్టినప్పుడు, ఊయ‌ల మంచం ద‌గ్గ‌ర నుంచి… మ‌న‌ క‌ట్టె కాలే వర‌కు ఆ చెట్లే మ‌న‌ల్ని మోసేది. ఈ స‌త్యం గ్ర‌హించి, ఇక‌నైనా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..