అదురులేదు, బెదురు లేదు.. వట్టి చేతుల్తో పాముని పట్టేసింది..

  0
  44

   

  పాములు పట్టేవాళ్లని చాలామందినే చూశాం. కొంతమంది ఒడుపుగా వాటిని పట్టేసి సంచిలో వేసుకుని దూరంగా వదిలేస్తుంటారు. అయితే వారికి కూడా కర్రలాంటి ఊతం కావాలి. పంగల కర్ర, లేదా పాములు పట్టడంకోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంచిన ఇనుప కడ్డీ సాయంతో వాటిని పట్టేస్తుంటారు. కానీ ఇక్కడో అమ్మాయి అలాంటివేవీ లేకుండానే 12 అడుగుల పాముని ఒడుపుగా పట్టేసింది. ఈ వియత్నాం అమ్మాయి సాహసాన్ని పక్కనే కారు ఆపి ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్త చేతుల్తో పాముని పట్టేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్లింది ఆ అమ్మాయి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..