భయానకమైన విపత్తు రెప్పపాటులో తప్పి పోయింది.

  0
  895

  ప్రకృతి ఎంత అందమైందో అంత బీకరమైనది. ఆకాశం నుంచి మెరుపుల్లో పిడుగు పైన పడితే ఇక అంటే.. అయితే కన్సాస్ జాతీయ రహదారిలో , వర్షం పడుతుండగా ఒక కారు పోతోంది .. వెనకనే ఉన్నకారులోనుంచి అందమైన దృశ్యాలను , ఆహ్లాదకరమైన వాతావరణంలో జల్లులు పడే దృశ్యాన్ని ఒకతను వీడియో తీస్తున్నాడు. సడెన్ గా ముందు కారు టైర్లు పక్కనే పిడుగు పడింది.. 13 సెకన్లపాటు ఉరుములు , మెరుపులు , తర్వాత పిడుగులు .. అన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి.. నలుగురు పోతున్న కారులో ఎవరికీ ప్రమాదం జరగలేదు.. భయానకమైన విపత్తు రెప్పపాటులో తప్పి పోయింది.. అయితే ఏమైంది.. ఒక అద్భుతమైన వీడియో రికార్డ్ అయింది.. దానినుంచి వచ్చినవే ఈ భయానకమైన పిడుగుకు సంబందించిన అందమైన ఫొటోలు.. చూడండి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.