పెళ్లి జరిగి నెలరోజులు కాలేదు.. ఇంతలో..?

  0
  1695

  పెళ్ళై నెలరోజులు కూడా కాలేదు.. ఆదివారం సైన్యంలో డ్యూటీలో చేరేందుకు వెళ్ళాలి.. ఈ లోగా ఫ్రెండ్స్ తో బీచ్ కు వెళ్లి , కడలి లో కలిసిపోయాడు.. రామకృష్ణ అనే యువకుడు.. కాళ్లపారాణి ఆరకముందే అమ్మాయి జీవితం బుగ్గిపాలైంది.. రామకృష్ణను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో అతడి ఇద్దరి స్నేహితులు బ్రహ్మయ్య , సురేష్ కూడా చనిపోయారు. మృతదేహాల కోసం సముద్రంలో గాలింపు చేస్తున్నారు. చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగిందీ దారుణం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.