మాస్క్ పెట్టుకోవమ్మా .అని పోలీసు అడిగినదానికి ఆ మహిళ వీరంగం అంతాఇంతాకాదు.. మాస్క్ పెట్టుకుంటే నా మొగుణ్ణి ముద్దు పెట్టుకోవాలంటే ఎలా..? నా మొగుడు నన్ను ముద్దుపెట్టుకోవాలంటే ఎలా ..? అంటూ ఆ మహా ఇల్లాలు నడిరోడ్డుమీద పోలీసులను దులిపేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు బిక్కమొహం వేశారు.. కారులో పోతున్నా మాస్క్ పెట్టుకోవలసిందే. భర్తతో కలిసి కారులో పోతున్న ఈ ఇల్లాలు రోడ్డుపై పోలీసులు ఆపి అడిగినదానికి ఇలా వీరంగం చేసింది..
ఇవీ చదవండి
టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .
10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..
ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?
విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.