ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  0
  1005

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ ని హీరో సాయిధరంతేజ్ లాంచ్ చేసాడు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సాయిధరంతేజ్ బైక్ స్టార్ట్ చేసి లాంచ్ చేసాడు. ఇటీవలే బ్రిటీష్ మోటార్ కంపెనీ ట్రైడెంట్ బైక్ ను ఇండియాలో ప్రవేశపెట్టింది. న్యూ వర్షన్ ట్రైడెంట్ 660 ధర సుమారుగా 7 లక్షలనుంచి స్టార్ట్ అవుతుంది. నాలుగు కలర్స్ లో ఇది రిలీజ్ అయింది..

   

   

  ఇవీ చదవండి