పాపం హీరోయిన్ .ఇలా అయింది. ఎందుకో ??

  0
  1588

  సినిమా హీరోయిన్లు ఖర్చు ఎంతైనా సౌందర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం విదేశాలకు వెళ్లైనా కోట్లు ఖర్చుపెట్టేందుకు కూడా వెనుకాడరు. అలాంటి ఓ తమిళ పరిశ్రమ హీరోయిన్ రైజా విల్సన్ ఓ బ్యూటీషియన్ చేతిలో పడి.. ఉన్న అందాన్ని చెడగొట్టుకుంది.

   

   

  ఇప్పుడు లబోదిబోమంటోంది. ఫేషియల్ కోసం డాక్టర్ భైరవీ సెంథిల్ దగ్గరకు వెళ్ళింది. ఆమె బలవంతంగా తన వద్ద ఒక కొత్త ప్రోసిజర్ ఉందని.. అది చేస్తే చర్మానికి మరింత నిగారింపు వస్తుందని చెప్పింది. సరేనని ఒప్పుకుంటే.. ఆమె చేసిన వైద్యంతో తనకంటికింద రియాక్షన్ వచ్చిందని.. మొహం నల్లగా మారిందని వాపోయింది.

   

   

  ఈ విషయం చెబుదామని డాక్టర్ కు ఫోన్ చేస్తే.. ఆమె పట్టించుకోలేదని చెప్పింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే.. మోసపోయిన మహిళలు వికారంగా మారిన మొఖాలను పోస్టు చేశారు. ఆమెకు చర్మ వైద్యం చేతకాదని.. ఆమె బోగస్ బ్యూటీషియన్ అని కూడా చాలామంది పోస్ట్ చేశారు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.