సీఎం , పీఎం .ఎవడైనా డోంట్ కేర్-మందుకొట్టిన మగువ.

  0
  2429

  మాస్క్ పెట్టుకోమని అడిగినదానికి ఢిల్లీలో ఓ మహిళ చేసిన నడిరోడ్డులో వీరంగంపై పోలీసులు కేసునమోదుచేసి కారు సీజ్ చేశారు. కారులో పోతున్నప్పుడు , నా మొగుణ్ణి ముద్దుపెట్టుకోవాలంటే మాస్క్ అడ్డం కదా అంటూ ఆ మహిళ చేసిన రగడ అంతాఇంతాకాదు. పోలీసులు కారు అడ్డగిస్తున్నా లెక్కచేయలేదు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో .. సీఎం , పీఎం .ఎవడైనా డోంట్ కేర్ అంటూ ఆ యువతి చేసిన వీరంగంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె మద్యం మత్తులో ఉందన్న అనుమానంతో చెకప్ కు పంపారు.. మద్యం సేవించినట్టు తేలింది..

   

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.