ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  0
  834

  అక్రమసంబంధం పెట్టుకున్న మహిళ వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖనికి సమీపంలోని మామిడాలపల్లికి చెందిన రమేష్ ఫొటోగ్రాఫర్ . ఒక వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన రమాదేవి అనే వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి. , అది కాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. రమేష్ నుంచి ఆమె అప్పుడప్పుడు 6 లక్షల డబ్బు తీసుకుంది. అతడు వేరేచోట అప్పుతెచ్చి ఇచ్చాడు. డబ్బులు కట్టాలని రమాదేవిని అడగడంతో ఆమె రమేష్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తామిద్దరూ కలిసిఉన్నప్పుడు తీసుకున్న , వీడియోలు , ఫొటోలు బయటపెడతానని బెదిరించింది. అంతటితో ఆగకుండా రమేష్ పై తప్పుడు కేసులు పెట్టింది. దీంతో రమేష్ , తన భార్యకు ఫోన్ చేసి , రమాదేవి వేధింపులు భరించలేక తాను చనిపోతున్నాని చెప్పి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

   

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..