ఏప్రిల్ 7న బన్నీ ఎంట్రీ..

  0
  128

  పుష్ప సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ బయటకొచ్చింది. ఏప్రిల్ 7 సాయంత్రం 6గంటల 12 నిముషాలకు పుష్ప ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారు. ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ఆన్ అంటూ.. ఏప్రిల్ 7 సాయంత్రం 6.12 గంటల మహూర్తాన్ని ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిస్తున్నాడు. బన్నీ సరసన రష్మిక తొలిసారి హీరోయిన్ గా నటిస్తోంది.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..