మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  0
  214

  క‌రోనా ముందుకొస్తుంటే మాస్కులు వేసుకోమని ఎంత చెప్పినా, చాలామందికి చెవికి ఎక్క‌దు. ర‌ద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు లేకుండా జ‌నంలోకి వ‌చ్చేస్తున్నారు. దీంతో ముంబై బీచ్ లో పోలీసులు మాస్కులు లేనివారికి ఫైన్ వేసే ప‌ద్ద‌తికి స్వ‌స్తి చెప్పి కొత్త‌ర‌కం ఆలోచ‌న చేశారు. బీచ్ లో అంద‌రి ముందు మాస్కు లేనివారిని మోకాళ్ళ మీద న‌డిపిస్తున్నారు. దీంతో సిగ్గుప‌డి అయినా త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు వేసుకుంటార‌ని పోలీసులు చెబుతున్నారు. ఒక‌టికి రెండుమూడు ద‌ఫాలు ఫైన్లు క‌ట్టిన వారు కూడా ఉన్నార‌ని, అలాంటి వారికి ఇలాంటి శిక్షే స‌రైంద‌ని వ్యాఖ్యానించారు.

   

   

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk