ఫస్ట్ డోస్ వాక్సిన్ కే ఆమెకు ఈ అద్భుతం జరిగింది..

  0
  10355

  కోవిద్ వాక్సిన్ ఆ వృద్ధురాలికి వరమైంది.. వాక్సిన్ వేసుకునేందుకు భయపడుతూ వచ్చిన ఆమె వారం క్రితం వాక్సిన్ వేయించుకుంది. అయితే విచిత్రంగా వాక్సిన్ వేయించుకున్న మరుసటిరోజే తన కంటి చూపు 40 శాతం మెరుగు పడిందని చెప్పింది. గత 10 ఏళ్లుగా కంటిచూపు తగ్గి బాధపడుతున్నానని చెప్పింది. వాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజే తనకు కంటి చూపు మెరుగ్గా ఉన్నట్టు తెలిసిందని చెప్పింది. ఆమె పేరు మధురాబాయి.. వయసు 71 ఏళ్ళు. మహారాష్ట్రలోని వాసిం జిల్లా బిందర్వాదకు చెందిన మహిళ. వాక్సిన్ వేసుకున్న తరువాత ఆమెకు కంటిచూపు మెరుగైన మాట వాస్తవమేఅయినా , వాక్సిన్ కి ,దానికి సంబంధమేమిటో చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.