బిడ్డలుకూడా ఇంత ప్రేమ చూపరేమో.? వీడియో చూస్తే కన్నీరే .

  0
  217

  పెంపుడు జంతువుల ప్రేమకు ఒక్కోసారి మాటలుండవు.. మనుషులతో వాటి అనుబంధం అనిర్వచనీయం.. ఈ వీడియోలో ఒక కొండముచ్చుని చూడండి. దీనికి ఆ వృద్ధురాలు ప్రతిరోజూ ఆహారం పెడుతుంది. అది వచ్చి తినేసి వెళ్ళిపోతుంది.. అయితే ముసలమ్మ ఆరోగ్యం బాగాలేక మంచాన పడింది. అయినా కొండముచ్చుకు అన్నం పెట్టించేది. అయితే అది ఆహారం ముట్టలేదు. ఇలా మూడు రోజులు జరిగిన తర్వాత , కొండముచ్చు నేరుగా ఇంట్లోకే వచ్చేసింది. కేవలం ఆమె చేతి నుంచి ఆహారం పెట్టలేదనే అది ముట్టలేదు . అయితే ఆ మూగ జంతువుకు ఏదో అనుమానం వచ్చి , తనకు రోజూ అన్నం పెట్టే తల్లి మంచానపడి ఉండటం చూసి , ఆమె పక్కనే కూర్చుంది. తర్వాత ఆమెపై పడుకొని బుగ్గలు నిమిరింది.. మళ్ళీ వెనక్కి తగ్గి , ఆమెను గట్టిగా కావలించుకుంది.. బిడ్డలుకూడా ఇంత ప్రేమ చూపరేమో.. ?

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.