కరోనా సోకిన యువతి ఆత్మహత్యాయత్నం..

  0
  38

  విశాఖపట్నం కేజీ హాస్పిటల్లో ఓ కరోనా సోకిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కరోనా సోకిందన్న మానసిక ఒత్తిడిలో భవనం పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే వెంటనే స్పందించిన వార్డు సిబ్బంది ఆమెను రక్షించారు. గతంలోనూ ఇదే వార్డులో ఇలా నలుగురు ఆత్మహత్యకు ప్రయత్నించారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..