జగన్నాథుడి రథ యాత్రకు ఏర్పాట్లు ఇలా..

  0
  32

  పూరీ జగన్నాథుడి రథోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి రథాన్ని తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా స్వామివారి రథోత్సవానికి నూతన రథాలు తయారు చేస్తుంటారు. చక్రాల తయారీ పూర్తి కావడంతో వాటిని రథాలకు అమరుస్తున్నారు. రథోత్సవం రోజున పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతిస్తారు. ఈ ఏడాది జులై 12న గుడించా యాత్ర మొదలవుతుంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..