ఆపరేషన్ లో ఏడ్చినందుకు అదనంగా బిల్లు..

    0
    227

    కొన్ని హాస్పిటల్స్ లో బిల్లింగ్ ఘోరాలు అన్నీఇన్నీ కావు.. ఆస్తులమ్ముకున్న కట్టలేనంత బిల్లులు , చనిపోయిన తరువాత కూడా ట్రీట్ మెంట్ పేరుతొ లక్షల బిల్లులు , ఇలా నిలువు దోడీపీకి సాక్షీ భూతాలు హాస్పిటల్స్.. ఇప్పుడో తమాషా బిల్లును పేషేంట్ ట్విట్టర్ లో పెట్టింది. ఒక చిన్న మచ్చ ఉంటే , దాన్ని తీయించుకునేందుకు కాస్మెటిక్ సర్జరీకి పోయింది మిడ్జ్ అనే మహిళ .. ఇంజెక్షన్ కే కొంతమంది ఏడ్చి గందరగోళం చేస్తారు. అలాంటిది , ఆపరేషన్ చిన్నదే అయినా , ఆమె ఆందోళనపడింది.. ఆపరేషన్ కు లోకల్ ఎనస్తీషియా ఇచ్చినా , భయంతో ఏడ్చేసింది., దీంతో ఆ పేషేంట్ ని ఓదార్చాలి కదా.. ? నీకు ఏమీకాదని నచ్చజెప్పాలికదా ..? అందుకోసం , మొత్తం బిల్లులో 11 డాలర్లు ఛార్జ్ చేశారు.. అంటే ఆపరేషన్ కి ముందు , తరువాత ఏడ్చిన దానికి మన కరెన్సీలో దాదాపు 740 రూపాయలు బిల్లు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.