ఆ కంపెనీ మొబైల్ ఛార్జర్ ఎందుకు పేలింది..?

    0
    376

    వన్ ప్లస్ నార్డ్ -2 ఫోన్ చార్జర్ పేలుడికి సంబంధించి కంపెనీకి కస్టమర్ కి మధ్య పెద్ద వివాదమే నడిచినట్టుంది. చార్జర్ తో తాను ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు అది పెద్ద శబ్దంతో పేలిపోయిందని జిమ్మిజోస్ అనే వ్యక్తి కంపెనీకి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. చార్జర్ ప్లగ్ ను సాకెట్ లో పెట్టి ఉండగా మొబైల్ 75 శాతం చార్జింగ్ అయిన సమయంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పాడు. అయితే అదృష్టవశాత్తు తనకేమీ కాలేదని అన్నాడు. ఫోన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉందని బ్లాస్ట్ తర్వాత కూడా బాగానే ఉందని అన్నారు. అయితే కంపెనీ మాత్రం జోస్ వాదనను ఒప్పుకోలేదు. వన్ ప్లస్ కంపెనీ ప్రతినిధి కూడా ఆయన వద్దకు వచ్చాడు. చార్జర్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి హై ఓల్టేజ్ కారణంగానే ఈ విధంగా పేలుడు వచ్చిందని చెప్పాడు. కొత్త చార్జర్ అతనికి కొనిచ్చారు.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.