మహిళా యాంకర్ ను చెప్పుతో కొట్టకుండా మర్యాదగా

    0
    484

    నేటి మీడియా మేనియాలో అధికారులు , నేతలు తామేదైనా పనిచేస్తేనో , ప్రజల్లో దానికి మంచిపేరు వస్తే , మీడియాకి , ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తారు.. అడిగిన వాళ్లకు లేదనకుండా , ఉన్నదీ లేనిదీ చెప్పేస్తారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ కదా.. ? అరకొర తెలివితేటలున్న మీడియా యాంకర్లుకూడా మేధావుల్లా , మైకు పట్టుకొని మాట్లాడేస్తుంటారు.. అయితే యాంకర్ల వెకిలి వేషాలు నిజాయితీగా తమపని తాముచేసే అధికారులదగ్గర పనిచేయవు. జాతీయస్థాయి యాంకర్ ఒకరు , స్నేహాదుబే దగ్గర ఓవర్ యాక్షన్ చేసి , మెడపట్టి బయటకు గెంటిచుకోకపోయినా , మర్యాదగా , అవమానకరమైన రీతిలో బయటకు వచ్చేసింది.

    ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ దుర్నీతిని ఎండగట్టి , ప్రపంచం దృష్టిని ఆకర్షించిన , యుఎన్ ఓ లో మన దేశ ఫస్ట్ సెక్రెటరీ స్నేహాదుబే తన గదిలో ఉండగా , జాతీయ మీడియా ప్రముఖ యాంకర్ ఓవర్ యాక్షన్ చేసింది. స్నేహా దూబే గొప్పతనాన్ని చెప్పుకుంటూ , గదిలోకి పోయి , భారతదేశమంతా మీరు ఇప్పుడు టాపిక్ అయ్యారు.. అంటూ చెబుతూ , మీ కామెంట్ ఏమిటిఅంటూ చేయి పట్టి లేపింది.. అయితే స్నేహదూబే , ఆమెకు సింపుల్ గ తన చేతిని గేటు వైపు చూపించి , గెట్ అవుట్ అనకుండా , వెళ్లిపొమ్మని చెప్పింది. అంతర్జాతీయ యాంకర్ కాబట్టి , అర్ధం చేసుకొని , మర్యాదగా బయటపడింది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.