టీచర్ పరీక్షల్లో చెప్పుల్లో బ్లూటూత్స్..జత 6 లక్షలు.

    0
    2662

    ఈ చెప్పులేసుకొని ఎగ్జామ్ కి పోతే పాస్ గ్యారంటీ.. మంచి రాంక్. ఉద్యోగం.. ఇంతకీ ఆ చెప్పులు రేటెంత.. ? సింపుల్ గా ఆరు లక్షలు.. ఎంతడబ్బు అయితే ఏమి , పరీక్షరాసి వస్తే పాస్ అయిపోయినట్టే.. ఉద్యోగం వచ్చేసినట్టే.. రాజస్థాన్ టీచర్ నియామక పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని చెప్పులు ఆమ్మారోగానీ , మొత్తానికి దీనివెనుక పెద్ద స్కాం బయటపడింది.

    చెప్పుల్లోనే బ్లూ టూత్ పెట్టేశారు. క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్లన్నీ టకాటకా వచ్చేస్తాయి.. ఇంకేముంది కష్టంలేకుండా రాసేయడమే.. అయితే ఒక పరీక్షా కేంద్రంలో అభ్యర్థి చెప్పులు చూసి అనుమానం వచ్చి చూస్తే , చెప్పుల్లోనే బ్లూటూత్ , మైక్రో ఫోన్ , ఉన్నాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో తనిఖీలు చేస్తే అలాంటి చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాం వెనుక ముగ్గురిని అరెస్ట్ చేశారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.