స్కూల్లోనే మందుకొట్టి ,ఇలా పడకేసి..

    0
    1979

    వీడెవడో తాగుబోతు టీచర్.. ఉదయాన్నే స్కూల్ కి వచ్చేప్పుడే మద్యం బాటిల్ , మంచింగ్ కోసం చికెన్ , బిర్యాని తెచ్చేసుకుంటాడు.. ప్రతిరోజూ వీడికి ఇదే కార్యక్రమం.. వస్తూనే స్కూల్ రికార్డ్ లో సంతకం పెట్టేస్తాడు. పైగా స్కూల్ కి హెడ్మాస్టర్ కూడా వీడే.. 11 గంటలకల్లా స్కూల్ బెల్ కొట్టినట్టు , మందు తాగడం మొదలు పెట్టేస్తాడు.

    తాగి , తిని అక్కడే కిందపడుకొని నిద్రపోతాడు. మళ్ళీ సాయంత్రానికి లేచి , అన్నీ సర్దుకొని ఇంటికెళ్ళిపోతాడు. వీడు వ్యహారాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఈ తాగుబోతు టీచర్ పేరు రామచంద్ర ప్రధాన్ .. ఛత్తీస్గఢ్ లోని కోర్బా కరిమతి అనే గ్రామ పాఠశాలను ఇలా బార్ గా మార్చేశాడు..

     

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.