ప్రియుడి ఇంటికి భర్తను తీసుకెళ్లి భార్య ఏంచేసిందంటే..?

  0
  13858

  ప్రియుడి మోజులో భర్తల్ని చంపుకునే భార్యలు చాలామందే ఉన్నారు. కానీ అందులో లక్ష్మి అత్యంత కిరాతకురాలు. భర్తను బాగా నమ్మించి తన ప్రియుడి ఇంటికే తీసుకెళ్లి చంపేసింది. ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ భర్త ప్రవీణ్ కి ఫిర్యాదు చేసిన భార్య లక్ష్మి, అతడి ఇంటికి వెళ్లి గొడవ పడాలని చెప్పింది. తానే అక్కడికి తీసుకెళ్తానంది. ఇది నమ్మిన ప్రవీణ్, భార్యతో కలసి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. అప్పటికే సిద్దంగా ఉన్న లవర్ అరవింద్, లక్ష్మితో కలసి ప్రవీణ్ పై దాడి చేసి చంపేశాడు. అతడి శవాన్ని ఓ కాల్వలో పడేసారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన థానే జిల్లా డోంబీవ్యాలీలో జరిగింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..