అదిరిపోయే ఫీచర్స్ తో ఎకానమీ బైక్

  0
  230

  భారత్ లో యమహా ఎఫ్ జడ్ సిరీస్ లో మరో కొత్త మోడల్ లాంఛ్ అయింది. ఎఫ్ జడ్ ఎక్స్ పేరుతో విడుదలైన ఈ బైక్.. ఎకానమీ ప్రైస్ లో మంచి ఫీచర్స్ తో వస్తోంది. ఎఫ్ జడ్ ఎక్స్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర 1.17లక్షలు. ఎఫ్ జడ్ ఎక్స్ -116, ఎఫ్ జడ్ ఎక్స్-119 వేరియంట్లలో ఇది లాంచ్ అవుతోంది.

  149 సీసీ, సింగిల్ సిలిండర్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ విత్ బ్లూటూత్ కనెక్టవిటీ దీని ప్రత్యేకత. యూఎస్బీ చార్జర్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే.. మైలేజీ, బ్యాటరీ కన్సంప్షన్, ఇంజన్ ఆయిల్ ఎంత వాడింది తెలుసుకోవచ్చు.

  పార్కింగ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ దీని ప్రత్యేకత. ఇన్ని స్పెషాలిటీలున్న ఈ బైక్ కుర్రకారు మనసు దోచుకుంటుందనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..