ముసలోళ్లపై అమ్మాయిల వలపు వల..లక్షల్లో బ్లాక్ మెయిల్.

  0
  47940

  అమ్మాయిలను ప్రేమపేరుతో మోసంచేసి , సన్నిహితంగా ఉండే వీడియోలు , ఫొటోలు తీసి మోసం చేసే అబ్బాయిల సంగతే తెలుసా..? అయితే అలాంటి అబ్బాయిలకంటే నీచంగా చేసే అమ్మాయిల ముఠా ఇది.. ఒక రకంగా ఆడజాతికే చీడపురుగుల్లాంటి అమ్మాయిలు వీళ్ళు.. ముగ్గురు అమ్మాయిల ముఠా ఇది.ఒంటరిగా ఉండే మగాళ్లకు ఎరవేస్తారు.. అదికూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి వెళుతుంది.. మాటలు కలుపుతుంది.. వీలుంటే ముందుగా తాను బట్టలు విప్పి తర్వాత ముసలోళ్ల చేత బట్టలు విప్పిస్తుంది.. అంతే .. మిగిలిన ఇద్దరూ తాము లేడీ కానిస్టేబుల్స్ అంటూ లోపలికి వచ్చేస్తారు..

  ఇద్దరినీ నగ్నంగానే ఉంచి వీడియోలు తీస్తారు. ఇక తమ పని మొదలుపెడతారు.. డబ్బులిస్తే , వీడియోలు బయటపెట్టమని చెప్పి , లక్షలు గుంజేస్తారు.. ముసలోళ్ళు చనిపోయేదాకా వదిలిపెట్టరు.. ఇలాంటి ముఠా పాపం పండి హర్యానాలోని యమునానగర్ పోలీసులకు చిక్కిపోయారు.. గత మూడేళ్ళుగా ఈ అమ్మాయిల ముఠా వృద్ధులే లక్ష్యంగా ఇలాంటి ఘోరాలు ఎన్నో చేసింది.. చివరికిలా పాపం పండింది..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..