కోడలే పెళ్ళామై మాజీ భర్తకి సవతి తల్లయింది.

  0
  5578

  కోడలే నాన్నకు పెళ్ళామైంది. మాజీ భర్తకి ఇప్పుడు ఆమె సవతి తల్లయింది.. మానవ సంబంధాలను అపవిత్రం చేసే ఇలాంటి సంఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని బాదాయు లో జరిగింది. ఐదేళ్లక్రితమే కొడుకు మైనర్ గా ఉన్నప్పుడే , మరో మైనర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరికీ పొసగక విడిపోయారు . కొన్నాళ్ల తరువాత తండ్రికూడా కనపడకపోవడంతో కొడుకు , తండ్రి కోసం వెదుకుతున్నాడు.

  ఇటీవల తండ్రి సంబాల్ అనే ఊరిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికెళ్ళాడు. ఇంట్లో చూస్తే , తనను వదిలేసిన బార్యతోనే తండ్రి సంసారం చేస్తున్నాడు. ఇద్దరికీ ఒక బిడ్డకూడా ఉన్నాడు. తన భార్యే , తనకు సవతి తల్లి అని తెలుసుకొని , పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్లుగా ఉన్నప్పుడు చేసుకున్న పెళ్ళిచెల్లదని , అందువల్ల ఇప్పుడు తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.