ఆ వీడియోను కాబోయే భర్తకు పంపాలనుకొని..

  0
  1746

  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని , స్నానంచేసేప్పుడు , బట్టలు మార్చుకునేప్పుడు , నగ్నంగానూ ఫొటోలు వీడియోలు తీసి, పంపుకోవడం ఇటీవల ఫ్యాషనై పోయింది.. ప్రేమించుకునేప్పుడు తమ ముద్డులను , శృంగారాన్ని వీడియో తీయడం , ఆ తరువాత అదే మెడకు ఉరితాడు అవుతొంది. ఇలాంటి ఘటనలు ఎన్నిజరుగుతున్నా , అమ్మాయిలు మాత్రం ఇంకా అదే పిచ్చిలో ఉంటూ , జీవితాలను కాల్చేసుకుంటున్నారు..

  పెళ్లికి నిశ్చితార్థం అయిన ఓ అమ్మాయి , కాబోయే భర్తకు పంపాల్సిన వీడియో అదేపేరుతో ఉన్న మరో ఫ్రెండ్ కు పంపింది.. వాడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు.. అమ్మాయి పరువుపోయిందని ఉరేసుకుంది.. ఈ ఘటన భోపాల్లో జరిగింది. 15 రోజుల క్రితమే తొబ్రిఖేడ్ కు చెందిన అమ్మాయికి , ఇండోర్ కు చెందిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది. కాబోయే భర్తతో రోజూ కబుర్లు చెప్పికునేది. తాను స్నానం చేస్తున్న వీడియోను కాబోయే భర్తకు పంపాలనుకొని , బాత్ రూమ్ లో తీసుకుంది.. దాని అదేపేరున్న మరో ఫ్రెండ్ కు పంపింది.. నిమిషాల్లో అది డౌన్ లోడ్ చేసుకొని , వాడు అందరికీ పంపాడు. ఈ లోగ తప్పు తెలుసుకొని ఆమె డిలీట్ చేసినా , జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. దాంతో అవమానం భరించలేక , ఉరేసుకొని చనిపోయింది..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..