సముద్రంలో ఓడ రెండుగా చీలిపోయింది.

  0
  75

  సముద్రంలో ఓడ రెండుగా చీలిపోయింది.. ఇదేదో హాలీవుడ్ సినిమా సీన్ కాదు.. నిజమే.. ఉత్తర జపాన్ లో పనామదేశానికి చెందిన ఒక షిప్ ఆయిల్ తో వస్తోంది . అయితే అది అదుపుతప్పి , సముద్రంలో ఊగిసలాడుతూ ఉండటంతో , సిబ్బంది రెస్క్యూ సిగ్నల్స్ పంపారు. ఉన్నపళంగా అది పెద్దశబ్దంతో చీలిపోయింది.. షిప్ రెండు భాగాలూ అటూఇటూ ఉండిపోయాయి.. దానిలోని 24 మంది సిబ్బందిని రక్షించారు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..