19 ఏళ్ళ అమ్మాయి.. 49 ఏళ్ళ వ్యక్తితో ప్రేమలో..

  0
  507

  19 ఏళ్ళ అమ్మాయి.. 49 ఏళ్ళ వ్యక్తితో ప్రేమలో పడింది.. ప్రియుడు అమ్మాయి తండ్రికంటే ఎనిమిదేళ్లు పెద్ద.. అయినా ప్రేమ , ప్రేమేనంటూ ఇల్లొదిలి వచ్చేసింది..

  బెల్జియం నుంచి 3500 కిలోమీటర్లు వచ్చేసి , ఇతడితో సహజీవనం చేస్తోంది.. ఇదంతా సోషల్ మీడియా ఆన్ లైన్ ప్రేమ ..

  అందుకే దూరాలని చెరిపేసి , వాడెవడో తెలియకపోయినా అమెరికాకు వచ్చి వాడి వడిలో వాలిపోయింది.. అమ్మాయిపేరు చల్తీన్ .. వాడిపేరు ప్రటికో ..

  ఈ అమ్మాయికంటే మూడేళ్లు పెద్ద వయసున్న కూతుళ్లు ఉన్నారు.. అయినా తనను కోరివచ్చిన ఈ అమ్మాయికోసం వాడు భార్యా బిడ్డలను వదిలి , ఈ అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు..

  కరోనా టైం లో అతడు క్వారంటైన్ లో ఉండగా ఈ వికృత ప్రేమ పురుడుపోసుకొని ఇలా సాగిపోతుంది..

  సోషల్ మీడియా వికృత రూపానికి ఈ ప్రేమ నిదర్శనం..

  సోషల్ మీడియా వికృత రూపానికి ఈ ప్రేమ నిదర్శనం..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..