ఏపీలో మహిళా పోలీస్ లకు సరికొత్త యూనిఫామ్

  0
  320

  గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా శిశు సంరక్షణ కార్యదర్శులుగా ఉన్న మహిళా పోలీస్ లకు కొత్త యూనిఫామ్ ను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. యూనిఫామ్ ని త్వరలోనా వీరికి అందించబోతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మహిళా పోలీస్ ల యూనిఫామ్ ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవిష్కరించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.