ఇదో కలియుగ కతర్ నాక్ కుంతీదేవి.

    0
    290

    అక్రమ సంబంధానికి పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానంటే ,తానని ఇద్దరు ప్రియుళ్ళు కొట్లాడుకొని ఒకడు చచ్చాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో అయోధ్య టౌన్ రామ్ నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. మురుగేశన్ అనే వ్యక్తి కలైమని అనే యువతిని రెండో పెళ్లిచేసుకున్నాడు.

    ఆమెకు అరసన్ , కృపారాజ్ అనే ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం ఉంది.. పెళ్ళికి ముందే ఉన్న ఇద్దరితో ఉన్న ఈ అక్రమసంబందాన్ని ,ఆమె పెళ్లితరువాత కూడా కొనసాగించింది. కలైమని గర్భం దాల్చింది. ఆమెకు కడుపు రావడానికి తానే కారణమని , పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానేనని ప్రియుళ్ళు ఇద్దరూ తగాదాపడ్డారు. దీనిలో కలై అరసన్ కత్తితో కృపారాజ్ పై దాడిచేసి చంపేశాడు. పోలీసులు కలైమణి, కలై అరసన్‌లను అరెస్టు చేశారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.