ఇలాంటి యాక్సిడెంట్ ఊహించగలమా …?

  0
  2573

  భూమి మీద నూక‌లు ఉంటే, ఎంత పెద్ద ప్ర‌మాదం నుంచైనా బ‌య‌ట‌ప‌డొచ్చు. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ ఘ‌ట‌న‌. చెక్ పోస్ట్ వ‌ద్ద 20 నుంచి 25 కార్లు ఆగివున్నాయి. కారులో ప్ర‌యాణించే వారు కాస్త రిలాక్స్ అవుదామ‌ని ఇంజ‌న్లు ఆపేసి, కారు డోర్లు ఓపెన్ చేసి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఓ భారీ ట్ర‌క్ చెక్ పోస్ట్ వైపు వేగంగా వ‌స్తోంది. ట్ర‌క్‌ డ్రైవ‌ర్ మ‌త్తులో ఉన్నాడో ఏమో… ఆ భారీ వాహ‌నాన్ని కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నాడు.

  అంతే… వేగంగా దూసుకొచ్చి చెక్ పోస్ట్ వ‌ద్ద ఉన్న కార్లు అన్నింటినీ గుద్దుకుంటూ ముందుకు దూసుకెళ్ళాడు. అయితే అప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన కారులో ప్ర‌యాణిస్తున్న వారంతా త‌లోదిక్కుకి పారిపోయారు. అలా ట్ర‌క్ డ్రైవ‌ర్ దూసుకుంటూ చెక్ పోస్ట్ వ‌ర‌కు వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద యాక్సిడెంట్ జ‌రిగినా ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఎవ‌రికీ ప్రాణ‌న‌ష్టం వాటిల్లలేదు. 8 మందికి చిన్న‌చిన్న గాయాల‌య్యాయి. మిగిలిన వారంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. చైనాలోని శాన్ మింగ్ సిటీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.