కొడుకుకోసం మళ్ళీ హిజ్రాలు వస్తారేమో.. ?

  0
  2407

  ఒక్కగానొక్క కొడుకు హిజ్రాల్లో చేరితే తీసుకెళ్లేందుకు తల్లితండ్రులు వస్తే అడ్డుకున్న హిజ్రా ఇతడే.. ఒకసారి తమ ఆశ్రయం పొంది , తమలో కలిసిన సహచరిని ఎలాపంపుతామని హిజ్రా మహేశ్‌ తల్లితండ్రులతో కొట్లాడిన హిజ్రా ఏనాటికైనా మళ్ళీ వస్తుందని పెద్దపల్లిలో మహేశ్‌ తల్లితండ్రులు కట్టుదిట్టం చేశారు.. ఒకడే కొడుకు అయివుండికూడా , హిజ్రాలతో కలిసిపోయేందుకు , రెండు నెలల క్రితం మహేశ్‌ ఇంటినుంచి వెళ్ళిపోయాడు.. సతీష్ 30 ఎకరాల ఆస్తికి వారసుడు. అయినా వాటిని కాలదన్నుకొని హిజ్రాల్లో కలిసి , వేములవాడలో ఇతర హిజ్రాలతో కలిసి బిక్షాటనలో ఉన్నాడు.. చివరకు చీర , జాకెట్ , ధరించి జడ విగ్గుపెట్టుకొని , పూలు పెట్టుకొని ఉన్న తమ బిడ్డను కనుక్కొని , బలవంతంగా కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు. మళ్ళీ హిజ్రాలు రాకుండా , హిజ్రాలతో తమ కొడుకు కలవకుండా జాగ్రత్త పడుతున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.