అక్కడ ఈ చెట్టును నెట్ వర్క్ చెట్టు అంటారు.

  0
  283

  ఈ చెట్టు పేరేమిటో తెలుసా..?? వేపచెట్టు అని టక్కున చెప్పేస్తారు. నిజమే , కానీ అక్కడ ఈ చెట్టును నెట్ వర్క్ చెట్టు అంటారు.. ఇదేమిటి , కొత్త రకం చెట్టు అనుకోవద్దు . నెట్ వర్క్ చెట్టు అంటే అక్కడ మొబైల్ ఫోన్లకు నెట్ సిగ్నల్ వస్తుంది.. దాదాపు వందమంది పిల్లలు ఇప్పిటికీ ఆ చెట్టు వద్దకొచ్చి ఆన్ లైన్ క్లాసులు వింటారు. గోండియా జిల్లాలోని ఒక ప్రాంతంలో 18 కిలోమీటర్లు ఏ మొబైల్ కంపెనీ సిగ్నల్ కూడా రాదు. దీంతో 18 కిలోమీటర్ల పరిధిలో విద్యార్థులు ఈ చెట్టు వద్దకొచ్చి ఆన్ లైన్ పాఠాలు వింటారు. ముందొచ్చినోడు చెట్టెక్కేస్తాడు.. తర్వాత వచ్చినోడు చెట్టుకింద ఉండిపోతాడు.. అందుకే దీన్ని నెట్ వర్క్ చెట్టు అని అంటారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.