శోభనం రోజే ఆ కుటుంబానికి మరణ శాసనం .

  0
  1600

  శోభనం రాత్రి ఆ నూతన దంపతులకు కాళరాత్రి అయింది.. పెళ్లి పారాణి ఆరకుండానే దంపతులతో పాటు మరో ఆరుగురు చనిపోయారు. పెళ్లికోసం తెచ్చిన జనరేటర్ పెళ్లి , గదినిండా పొగలు కమ్ముకోవడంతో కొత్త దంపతులతోపాటు . బంధువులూ , మొత్తం ఆరుగురు చనిపోయారు. బలార్షా జిల్లాలోని చంద్రాపూర్ సమీపంలో దుర్గాపూర్ లో రామేన్స్ అనే వ్యక్తి తన కొడుకు అజయ్ కి వారం క్రితం పెళ్లి చేసాడు. తర్వాత అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. మంచిరోజుచూసి అమ్మాయిని సోమవారం లాంఛనాలతో తీసుకొచ్చారు. రాత్రి కరెంట్ పోవడంతో పెళ్ళికి తెచ్చిన జనరేటర్ ఆన్ చేశారు. రాత్రి జనరేటర్ పెళ్లి ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయి. ఎవరూ గమనించక పోవడంతో , కొత్త దంపతులు , అజయ్ , మాధురి తో పాటు , పెళ్ళికొడుకు తండ్రి రమేష్ , చెల్లెళ్ళు తమ్ముళ్లు పూజ , లఖన్ , కృష్ణ నిద్రలోనే కన్నుమూశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.