ఈ అమ్మాయి ఇంతే.. ఎవరు చెప్పినా వినదు..

  0
  2672

  ఈ అమ్మాయి ఇంతే.. ఎవరు చెప్పినా వినదు.. పోలీసులు , ట్రాఫిక్ రూల్స్ .. తొక్క , తోలు అంటూ తిరిగేస్తుంది.. ఈ అమ్మాయి తిరిగే స్కూటీపై ఇప్పటికి 22 చలానాలు కట్ చేశారు.. అయినా డోంట్ కేర్.. రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ , హెల్మెట్ లేకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ , రాంగ్ పార్కింగ్.. ఒకటికాదు , రెండుకాదు 22 చలాన్లు పడ్డాయి.. దీంతో ఆ యువతి తల్లితండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి , ఫైన్ కింద 9 వేల రూపాయలు కట్టించుకొని పంపేశారు.. హైదరాబాద్ పోలీసులు .

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..