తల్లా.? పెళ్ళామా.?? ఆమే కావాలన్న పిల్లాడు.

  0
  9598

  అబ్బాయికి 16 ఏళ్ళు. ఆమెకు 25 ఏళ్ళు.. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.. అబ్బాయికి 15 ఏళ్ళు ఉండగానే ఆమె అతడితో బిడ్డని కనింది.. మైనర్ అబ్బాయి కాస్తా ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు . అబ్బాయి అమ్మకు ఈ విషయం తెలిసింది.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తన మైనర్ కొడుకుని ఆమె లోబరుచుకుని , అతడితో ఒక బిడ్డను కన్నట్టు చెప్పిందని , ఆ బిడ్డను ఎవరికి కనిందో కూడా అనుమానమేనని , తన కొడుకుని తనకు అప్పగించాలని కోరింది..

  దీనిపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. అబ్బాయిని కోర్టుకు పిలిచింది. తన బార్యతోనే తాను ఉంటానని చెప్పాడు. అయితే మైనర్ తో పెళ్లికానీ , సహజీవనంకానీ చట్టవిరుద్ధమని , అందువల్ల అబ్బాయిని తల్లితోనే ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.. అయితే దీనికి అతడు ఒప్పుకోలేదు.. తనకు భార్యే కావాలని పట్టుబట్టాడు. బార్యతోనే ఉంటానన్నాడు. తల్లి మాత్రం తనకు కొడుకే కావాలని కోరింది.. దీంతో చివరకు అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి పంపేశారు. మైనారిటీ తీరేవరకు అక్కడే ఉండాలని , వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత అతడు భార్యతో ఉండొచ్చునని , తీర్పు చెప్పింది..

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..