భర్త పక్కచూపుచూస్తేనే వళ్ళు హూనం చేసే భార్యలు, సెకండ్ సెటప్ ఉంటే రాచిరంపాన పెట్టే పెళ్ళాల గురించే విన్నవారికి ఈ పెళ్లి విచిత్రంగానే ఉంటుంది.. వయసుమీరి పళ్లూడిపోయినా మనోడు 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లాడాడు .. అదీ 28 మంది భార్యలు దగ్గరుండి , ఈ పెళ్లి ఘనంగా జరిపించారు.. అతడిది 37 వ పెళ్లి.. 9 మంది భార్యలు ఇదివరకే చనిపోయారు. 135 మంది కొడుకులు , కూతుళ్లు , 126 మంది మనవలు , మనవరాళ్లు పెళ్ళికి అతిధులుగా వచ్చారు.. చచ్చేదాకా పెళ్లిళ్లు చేసుకోవాలన్నది ముసలోడి కోరిక..
BRAVEST MAN….. LIVING
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.?? pic.twitter.com/DGyx4wBkHY
— Rupin Sharma IPS (@rupin1992) June 6, 2021