ఎంత మంచి యువ రాణి..నేతలూ చూసి నేర్చుకోండి.

  0
  240

  ఎంత మంచి యువరాణి.. కాబోయే మహారాణి ఎంత గొప్పది అంటూ ఆ దేశ ప్రజలు ఈ అమ్మాయిని కొనియాడుతున్నారు.. ఈ యువరాణి పేరు అమలియా.. నెదర్లాండ్స్ దేశ రాజు విలియమ్స్ కూతురు.. దేశానికి కాబోయే మహారాణి, ప్రస్తుతానికి యువరాణి.. ఆమెకు ఇప్ఫడు 18 ఏళ్ళు వచ్చాయి.. హైస్కూల్ పూర్తయి కాలేజీలో చేరబోతుంది. యువరాణికి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె ఖర్చులకు ఏడాదికి 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాజ భరణం ఇస్తుంది.. ఈ మేరకు నెదర్లాండ్స్ ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఆమె ప్రధానికి లేఖ రాసింది. తనకు భరణం వద్దని తెలిపింది.

  కరోన కారణంగా చదువులకు దూరమైన పేదల కోసం ఈ నిధులు వాడాలని కోరింది..ఎంత మంచి యువరాణి.. కాబోయే మహారాణి ఎంత గొప్పది అంటూ ఆ దేశ ప్రజలు ఈ అమ్మాయిని కొనియాడుతున్నారు.. ఈ యువరాణి పేరు అమలియా.. నెదర్లాండ్స్ దేశ రాజు విలియమ్స్ కూతురు.. దేశానికి కాబోయే మహారాణి, ప్రస్తుతానికి యువరాణి.. ఆమెకు ఇప్ఫడు 18 ఏళ్ళు వచ్చాయి.. హైస్కూల్ పూర్తయి కాలేజీలో చేరబోతుంది. యువరాణికి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె ఖర్చులకు ఏడాదికి 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాజ భరణం ఇస్తుంది.. ఈ మేరకు నెదర్లాండ్స్ ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఆమె ప్రధానికి లేఖ రాసింది. తనకు భరణం వద్దని తెలిపింది. కరోన కారణంగా చదువులకు దూరమైన పేదల కోసం ఈ నిధులు వాడాలని కోరింది..

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..