టిక్ టాక్ భార్గవ్ పై నిత్య ఇలా చెప్పింది.

  0
  8923

   

  టిక్ టాక్ ఫన్ బకెట్ కామాందుడు భార్గవ్ చేతిలో మోసపోయింది తానుకాదని నిత్య చెప్పింది. నిత్యా అమ్మకూడా అదేచెప్పింది. భార్గవ్ 14 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం చేసి అమ్మాయిని గర్భవతిని చేసినందుకు , వాడిపై పోక్సో చట్టంకింద కేసుపెట్టి , విశాఖ పోలీసులు జైలుకు పంపారు. దీంతో గతంలో అతడితో వీడియోలు చేసిన నిత్య పై అనుమానంతో , ఆ అమ్మాయే , వీడి చేతిలో మోసపోయిన అమ్మాయి అని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దీంతో నిత్య , ఆమె తల్లి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశారు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.