గంటకో చావు, 10 వేల పాజిటివ్ కేసులు..

    0
    315

    కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందొ తెలుసా..? కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో గంటకు 10 వేల పాజిటివ్ కేసులు , గంటకు 60 మరణాలు , అంటే నిమిషానికొక కరోనా చావు రిపోర్ట్ అవుతుంది. గతఏడాదితో పోలిస్తే , ఇది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రిపోర్ట్ అవుతున్న కరోనా కేసుల్లో 77. 67 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ , ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ , ఛతీస్ ఘడ్ , మధ్యప్రదేశ్ , తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, రాష్ట్రాలనుంచి నమోదు అవుతున్నాయి.

    ఏప్రిల్ ఒకటో తేదీనాటికి దేశంలో గంటకు 19 కరోనా మరణాలు , 3103 పాజిటివ్ కేసులు ఉండేవి. ఆ రోజుకి మొత్తం 72, 330, పాజిటివ్ కేసులు , 459 మరణాలు ఉన్నాయి. 20 రోజుల్లో 19 లక్షలకు పెరిగింది. ఒక్క సోమవారం రోజే పాజిటివ్ కేసుల్లో 2 లక్షల , 72 వేలు, మరణాల్లో 1619 నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే ఇంత దారుణ రీతిలో దేశంలో కరోనా స్వైరవిహారం చేసింది.. మంగళవారం ఒక్క రోజే పాజిటివ్ కేసులు 2,59 ,170 , మరణాలు 1761 నమోదు అయ్యాయి.

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.